అలహాబాద్ బ్యాంక్
ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకం కోసం అలహాబాద్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది.
ఖాళీలు: 1600
అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు కంప్యూటర్ ఆపరేషన్‌లో సర్టిఫికెట్/డిప్లొమా/డిగ్రీ లేదా కంప్యూటర్/ఐటీ ఒక సబ్జెక్టుగా హైస్కూల్/ కాలేజ్ స్థాయిల్లో చదివి ఉండాలి.
వయసు: జూలై 1, 2011 నాటికి 20-30 ఏళ్లు.
ఎంపిక: ఐబీపీఎస్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.allahabadbank.com
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ప్రొబేషనరీ ఆఫీసర్ల నియామకానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన విడుదల చేసింది.
ఖాళీలు: 457
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యం.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 16 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.bankofmaharashtra.in
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ
టీచింగ్ విభాగంలో పలు ఖాళీల భర్తీ కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివ ర్సిటీ-హైదరాబాద్ ప్రకటన విడుదల చేసింది.
ఉద్యోగం: అసిస్టెంట్ ప్రొఫెసర్
సబ్జెక్టులు: ఇంగ్లిష్, పర్షియన్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫిజిక్స్
మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం,
ఉద్యోగం: అసోసియేట్ ప్రొఫెసర్
సబ్జెక్టులు: ఇంగ్లిష్, పర్షియన్, ఎడ్యుకేషన్, సోషల్ వర్క్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజ నీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
ఉద్యోగం: ప్రొఫెసర్
సబ్జెక్టులు: ఇంగ్లిష్, పర్షియన్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫిజికల్ డెరైక్టర్
దరఖాస్తులు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 26, 2012.
వెబ్‌సైట్: www.manuu.ac.in
ఐఐటీ-హైదరాబాద్
వివిధ పోస్టుల (తాత్కాలిక) భర్తీకి ఐఐటీ- హైదరాబాద్ ప్రకటన విడుదల చేసింది.
పోస్టు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీలు: 3
పోస్టు: ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు: 2
దరఖాస్తు: సీవీతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను జుటటఝఃజీజ్టీజి.్చఛి.జీకు మెయిల్ చేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2012.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.iith.ac.in చూడొచ్చు.

No comments:
Post a Comment